Skip to content

Instantly share code, notes, and snippets.

View Rajatalluri91's full-sized avatar

Rajatalluri91

View GitHub Profile
పల్లవి: కథ కాదిది నిజమే ఇది
ఆ దేవుడే రాసినది (2)
చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం..
బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం..
పరలోకము నుండి పంపబడినది..
పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాయబడినది..
"కథ కాదిది"
1.ప్రారంభించాడు పుస్తకంలో- సృష్టిని దేవుడు చేసాడని
ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చేయాలనీ(2)
దేవుని కాల రహస్యం..
దేవుని కాల రహస్యం..
దేవుని కాల రహస్యం..
సర్వ సృష్టికి సమయం ఆరంభం..
దేవుని కాల రహస్యం..!
సృష్టికర్త నోటే కాల ప్రారంభం..
కాల రహస్యం..!
కాలములు సమయములు దేవుని వశం
పల్లవి: తెలవారకముందే లేపెను యేసునే...
ఆ దేవుడు నిను లేపును ఒక రోజునే.. (2)
దూతను పంపించి రాయిని తొలగించి
యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను
ప్రకటించు పెందలకడ లేచి యేసు సువార్తను...
మరియ చెప్పింది అందరికి ముందే సువార్తను... (2)
"తెలవారకముందే"
1.ఉదయాన్నే ఎన్నో వార్తలు
నీ ఇంటికే వస్తున్నాయి
నిదస.. నిగ...
నిదమ నిదమ నిదమ.. గ..మప.. (సరిగమపనిద)
నిదస.. రిగరిసనిద...
నిదమ నిదమ నిదమ.. గ..మప..
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు.. పరిశుద్ధుడు పరిశుద్ధుడు...
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. ఆరాధన..
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన...
పల్లవి: ఆ దేవుడే నిను కన్నందుకే హ్యాపీ నీకు!
తనకు పుట్టావని తెలుసుకున్నందుకే
హ్యాపీ తనకు!!
దేవుడె తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా!
సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా!!
జరుపుకో హ్యాపీ బర్త్ డే టూ యూ!
తెలుపుకో దేవుడే తండ్రని నీవూ !!
హ్యాపీ బర్త్ డే టూ యూ!
" ఆ దేవుడే "
పల్లవి: క్రైస్తవ్యాన్నెవరూ అంతం చేయలేరురా..
క్రీస్తు సామ్రాజ్యాన్నెవరూ అంతమొందింపలేరురా
ఎన్నడు ఎవడూ కదపలేడు ఈ పునాదిని
కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని
దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా (2)
దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా (2)
మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే
అతని ఎదిరిస్తే భువిలో తలక్రిందులే
" క్రైస్తవ్యానెవరూ "
పల్లవి: ప్రపంచ దేశాల్లారా ....
యుద్ధానికి సిద్ధంకండీ .....!
ప్రపంచ దేశాల్లారా ....
దేవుని యుద్దం చూడండి ..!
క్రైస్తవులను హింసిస్తే..
దేవుని సైన్యం దిగుతుంది
సేవకులను చంపేస్తే..
శ్మశానమే అవుతుంది
రాజు మంత్రి లేదు ఆ దేవునికి ....!
తనకెవరైనా ఎదురొస్తే శ్మశానానికి ...!
దేవుడే వ్రాసాడుగా!
నిన్ను కోరి వ్రాసాడుగా !!
ఆదికాండము.. నిర్గామాకాండము ...
లేవియకాండము.. సంఖ్యాకాండము ...
ద్వితీయోపదేశకాండం..
యెహోషువా.. న్యాయాధిపతులు, రూతు!
సముయేలు మొదటి గ్రంధము..
సముయేలు రెండవ గ్రంధము..
మొదటి రాజులు.. రెండవ రాజులు..
దినవృత్తాంతము మొదటి గ్రంధము..
పల్లవి: ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది
ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది
దేవుడే లేనిదే ఈ సృష్టే లేదులే
ప్రతి దినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే
నీ ముందు ఉన్నవన్ని తాకి చూడు..
గాడ్ క్రియేటెడ్... గాడ్ క్రియేటెడ్...
గాడ్ క్రియేటెడ్... దేవుడే సృజించెన్...
1.ఈ చెట్టులో కాయ ఏమంది
ఆహారమే ఉంది రమ్మంది
పల్లవి: దేవుని ఆకలి తీర్చెదెవరు?
ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు?
ఆ దేవునికే ఆకలివుందా?
ఈ మనుష్యులు పెడితే అది తీరుతుందా?
తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి
నీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి
ఇవ్వవా సువార్తకీ...
మనిషికి ఆకలి తీరింది...
ఆదేవునికే పస్తే మిగిలింది
" దేవుని ఆకలి "